' రాత్రి బాగా తాగి లేటుగా వెళ్లినందుకు
మా ఆవిడ తలుపు తీయలేదు..
దాంతో రోడ్డు మీదనే పడుకున్నా..'
' మరి తెల్లారిన తర్వాత అయినా తీసిందా? '
' లేదురా.. మత్తు దిగిన తర్వాత గుర్తుకు వచ్చింది.. నాకసలు పెళ్లి కాలేదని.. తాళం నా జేబులోనే ఉందని..'😃😃😃😆😃😆😁😄
