బాబోయ్ ఏడో ఎక్కం ఇంత ముఖ్యమైనదా...😳
ఎంత మందికి వచ్చు ఏడో ఎక్కం..??
జీవితం లో ఎంతో ప్రాముఖ్యత గలది ఏడో (7వ) ఎక్కం....
7×1=7 బాల్యం
7×2=14 యవ్వనం
7×3=21 వివాహం
7×4=28 సంతానం
7×5=35 సంసార సాగరం
7×6=42 బాధ్యతలు
7×7=49 వృద్దాప్యానికి స్వాగతం
7×8=56 రిటైర్మేట్ కు సమయము
7×9=63 షష్టిపూర్తి
7×10=70 బ్రతికి ఉంటావని చెప్పలేం
చూశారా ఎంత మహత్యం ఉన్నదో ఏడవ ఎక్కంలో 🙏🙏🙏🙏🙏
