Type Here to Get Search Results !

Funny Jokes in Telugu

భార్యః’’ ఎక్కడికెళ్ళ్తున్నారు?’’
భర్తః ‘’ ఆత్మహత్య చేసుకోడానికి’’.
భార్యః ‘’ ఒక సంచీ కూడా పట్టుకెళ్ళకూడదూ?’’
భర్తః’’ అదెందుకు?’’
భార్యః ‘’ ఒకవేళ మీ నిర్ణయం మార్చుకుంటే వచ్చేప్పుడు ఒక కేజీ టమేటాలూ,అరకేజీ చింతపండూ తెస్తారని.’’😂😂😂😂

టీచర్:,  పులికి,  మేకకు తేడా ఏంటి?
విద్యార్థి:,  మొదటిది క్రూర జంతువు,  రెండోది కూర  జంతువు

టీచర్:  అరటిపండు గురించి రెండు వాక్యాలు చెప్పరా,,,, రవి
రవి:  ఒకటి,, తింటే బలపడతాం, రెండు తొక్కితే జారి పడతాం

అమృతం తాగిన వాడిని " దేవుడు " అంటారు.
విషం తాగిన వాడిని " మహా దేవుడు " అంటారు.
విషం తాగి కూడా, అమృతం తాగినట్లు ఆనందం నటించే వాడినే " పతి దేవుడు " అంటారు..😜😁🤣😀

భర్త : ఏమిటే ఈ రోజు సాంబార్ లో రెండు రూపాయల కాయిన్లు వస్తున్నాయేంటి?
భార్య : మీరే కదండీ వారం రోజుల నుండి వంటలో చేంజ్ కావాలి, చేంజ్ కావాలి అంటున్నారు!

 డాక్టరుః ‘’ ఆశ్చర్యంగా నీది, నీ భార్యదీ ఒక్టే బ్లడ్ గ్రూపు.’’
వ్యక్తిః ‘’ ఎక్పెట్ చేశా డాక్టర్, ఒకటా, రెండా—ఇరవై ఏళ్ళనుండి పీలుస్తూనే ఉందికదా నా రక్తం.😂😂

పాప : నాన్న.. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారా?
నాన్న : అవునమ్మా...
పాప : మరి వాళ్ళు వెల్లిపోవాలంటే..??
నాన్న : "మీ అమ్మ అరవాలి"...😀😀🅾

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Below Post Ad