Homeతెలుగు హాస్య కథలు (Telugu Hasya Kathalu)ఇందాకటి నుండి అరుస్తున్నాడు ఇందాకటి నుండి అరుస్తున్నాడు Techies Updates May 18, 2016 0 చింటూ : అమ్మా ఒక పావలా ఇవ్వవా? అమ్మ: ఎందుకు? చింటూ : అక్కడ ఒక ముసలాయనా పాపం ఎండలో ఇందాకటి నుండి అరుస్తున్నాడు... అమ్మ : అయ్యో పాపం ఇదిగో తీసుకో.. ఇంతకీ ఏమని అరుస్తున్నాడు? చింటూ : ఐస్ క్రీం... ఐస్ క్రీం అని.. అమ్మ : ఆఆ Tags తెలుగు హాస్య కథలు (Telugu Hasya Kathalu) Newer Older