Homeతెలుగు హాస్య కథలు (Telugu Hasya Kathalu)ఏమండీ మీరు ఆఫీసులోనే వున్నారా? ఏమండీ మీరు ఆఫీసులోనే వున్నారా? Techies Updates May 18, 2016 0 ఏమండీ మీరు ఆఫీసులోనే వున్నారా? ఫోనులో హడావుడిగా అడిగింది భార్య. ఆ.. ఆఫీసులో వున్నాను. ఇంతకీ ఏం జరిగింది? అడిగాడు భర్త. మరేం లేదండీ.. వున్నట్టుండి మన పని మనిషి కనబడట్లేదు. మీరు ఆఫీసులో వున్నారో లేదో చూద్దామని చెప్పింది భార్య. Tags తెలుగు హాస్య కథలు (Telugu Hasya Kathalu) Newer Older