అమ్మ:- బాబూ ఇలా రా రా.. పక్కింటి అమ్మాయికి Fits వచ్చినట్టుంది... ముఖం ఓ
వైపు తిరిగిపోయింది, నోరూ పెదాలూ సొట్టబోయాయి, నాలుక బయటకి వచ్చేసింది...
త్వరగా రా రా...
కొడుకు:- అయ్యో అమ్మా,, అది Fits కాదు, ఆ అమ్మాయి SELFIE తీసుకుంటోంది...
Techies Updates
April 13, 2016
0