Homeతెలుగు హాస్య కథలు (Telugu Hasya Kathalu)హాస్య చావు హాస్య చావు Techies Updates April 13, 2016 0 జంభులింగం : ఏంట్రా మనం ఎంత చదివినా అస్సలు పాస్ అవ్వడంలేదు. శంభులింగం : అవున్రా.... ఐతే చచ్చిపోదామా? జంభులింగం : వద్దురా బాబు, మళ్ళీ పుడితే LKG నుండి చదవాలి, నావాల్ల కాదు!!! Tags తెలుగు హాస్య కథలు (Telugu Hasya Kathalu) Newer Older